గురువారం 23 ఫిబ్రవరి 2012
శుక్రవారం 10 ఫిబ్రవరి 2012
My Achivement
నాకు మొదటినుంచి నాలోని ఏ స్పందనకైన అక్షరరూపం ఇవ్వడం నాకు అలవాటు .
1970 లో అనుకోకుండా ట్రైన్లో కలక్షేపనికని కొన్న మగజినె లోని ఫొటోకు కాప్షన్ రాయడం అది "వనిత" అనే మగజినె రావడం న రచన వ్యాసంగానికి నాంది పలికింది, అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని రకాల పత్రికలలో ఎన్నో అంశాలను స్పృశిన్చాను వనితకు 10 -15 సంవత్సరములు నిరంతరంగా ప్రతి ప్రతి నెల ఏదో ఒకటి న స్పందనను అందించాను అందిలో మచ్చుకు కొన్నింటిని చుద్దాము.

దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)
































































