కోడి గుడ్డు తో బొమ్మలు.....
kodi గుడ్లు వాడిన తరువాత వాటిని శుభ్రం చేసి ఒక రోజు ఎండలో పెట్టి వాటిలో కరిగిన మైనము పోస్తే అవి తొందరగా విరిగి పోవు. అప్పుడు వాటి మీద మనకు నచ్గిన విధం గ పైంట్ చేసుకోవచ్చు అవి నిల బడాలంటే ఏదయినా రింగ్ మీద పెడ్తే వుంటాయి. వరుసగా కొన్ని రక రకాలుగా అలంకా రించి పెడితే అందంగా వుంటాయి
No comments:
Post a Comment